ఏలేరు ప్రాజెక్టు నుంచి అదనపు జలాల విడుదల నేపథ్యంలో కింది ప్రాంతాలలో ఉన్న పెద్దాపురం దబ్బ కాలంలువ పొంగి ప్రవహిస్తూ ఏ క్షణానా అయిన గట్టలు తెగేలా తయారైంది. దీంతో పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు మండల తహసీల్దార్ లను, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదివారం రాత్రి అప్రమత్తం చేశారు. వరద నీరు ఉదృతితో రక్షణ చర్యలు రెవెన్యూ యంత్రాంగం తీసుకుంది.