రావులపాలెం: మంత్రి అచ్చెన్నాయుడుకు ఘన స్వాగతం

61பார்த்தது
రావులపాలెం: మంత్రి అచ్చెన్నాయుడుకు ఘన స్వాగతం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా మొదటిసారి జిల్లాకు విచ్చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఘన స్వాగతం లభించింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు తో కలిసి ఘన స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி