కోనసీమను టూరిజంగా అభివృద్ధి చేయాలి

59பார்த்தது
కోనసీమ ప్రాంతాన్ని ఎకో, టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు మంగళవారం జరిగిన శాసనసభ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ప్రతీ శనివారం 80 వేల మంది భక్తులు దర్శించుకునే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఉన్న జిల్లాను టూరిజంగా అభివృద్ధి చేయడం ద్వారా కోనసీమ అభివృద్ధి చెందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు.

தொடர்புடைய செய்தி