ఆలమూరు: చోరీ కేసులో ఇరువురి నిందితులు అరెస్ట్

71பார்த்தது
ఆలమూరు: చోరీ కేసులో ఇరువురి నిందితులు అరెస్ట్
ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో ఈనెల 16వ తేదీన జరిగిన చోరీ కేసులోఇరువురు నిందితులను అరెస్టు చేసినట్లు రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్సై అశోక్ తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూభీమవరంకుచెందిన పదిరి వెంకట నారాయణ( 32)నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ అహ్మద్ భాష( 42) ను అరెస్టు చేసి వారివద్ద నుంచి121 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி