ఆలమూరు: మహిళా సంరక్షణ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

64பார்த்தது
ఆలమూరు: మహిళా సంరక్షణ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
మహిళా సంరక్షణ చట్టాల పట్ల ప్రతి ఒక్క మహిళ విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ సూచించారు. మహిళా సంరక్షణ కార్యక్రమం పై ఆలమూరు జడ్పీ హైస్కూల్ లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో అపరిచిత వ్యక్తుల పట్ల మహిళలు, విద్యార్థినులు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. మహిళలకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తిన పోలీసు సహకారం తీసుకోవాలని కోరారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி