కాకినాడ రూరల్: జల కాలుష్యాన్ని నియంత్రించాలి

61பார்த்தது
కాకినాడ రూరల్: జల కాలుష్యాన్ని నియంత్రించాలి
జల కాలుష్యాన్ని నివారించేందుకు బీచ్ లో గల ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలను తొలగించేందుకు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్పర్సన్ పద్మ తులసీ బీచ్ క్లినప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని.. లయన్స్ క్లబ్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, లయన్స్ డిస్ట్రిక్ట్ ఎడ్వైజర్ డా. బాదం బాలకృష్ణ అన్నారు. కాకినాడ రూరల్ లో ఎన్. టి. ఆర్. బీచ్ పార్కులో రీజియన్ చైర్పర్సన్ పద్మ తులసీ ఆధ్వర్యంలో బీచ్ క్లీనప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி