కాకినాడ రూరల్: రక్తదానం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

76பார்த்தது
కాకినాడ రూరల్: రక్తదానం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం
మానవత్వానికి సరికొత్త నిర్వచనం రక్తదానం అని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిన ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావాలని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ రూరల్ లోని న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాలకు మంత్రి సుభాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி