కాకినాడ: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు

79பார்த்தது
కాకినాడ: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
క్షేత్ర స్థాయిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. కాకినాడలో శనివారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్వో జె. వెంకటరావుతో కలిసి రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, రోడ్డు భవనాలు శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி