కాకినాడ: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

64பார்த்தது
కాకినాడ: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన దీపావళి సామాగ్రి పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంది, మరో ఇద్దరు గాయపడటం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు.

தொடர்புடைய செய்தி