అనపర్తి నియోజకవర్గంలోని పెద్దాడ, మెల్లూరు గ్రామాళలలో శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఇంటికే పింఛన్ పంపిణీ చేస్తున్నారన్నారు.