స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయండి

61பார்த்தது
స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి పంచాయతీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నియోజకవర్గంలో అధికారులను ప్రజలను విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி