అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వగృహం వద్ద బుధవారం రాత్రి అనపర్తి ఎమ్మెల్యేను నూతన సీఐ వి.ఎల్ వి కే సుమంత్ మర్యాదపూర్వంగా కలిశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతల కోసం పనిచేయాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సిఐని కోరారు.