అనపర్తి: మహిళా సాధికారత కోసం 3కే రన్

52பார்த்தது
సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం, మహిళా సాధికారత సాధన కోసం నెస్కో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో.. అనపర్తి మండలం పెడపర్తిలో ఏర్పాటు చేసిన 3కే కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కృష్ణారావు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నెస్కో స్వచ్ఛంద సేవా సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி