ఉమ్మడి తూ. గో. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల

84பார்த்தது
ఉమ్మడి తూ. గో. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల
కాకినాడలో శుక్రవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. గోదావరి జిల్లాలకు ఇంకా తుఫాను ముప్పు పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో అధికారులను కోరారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వలన రాష్ట్రం అప్పులపాలైందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி