సంక్షేమం, దేశ అభివృద్దే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం

75பார்த்தது
సంక్షేమం, దేశ అభివృద్దే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం
మధ్య తరగతి ప్రజల సంక్షేమం, దేశ అభివృద్దే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా గురువారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 5వ స్థానానికి వచ్చిందని రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి చేరుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி