తామరాడ,చిల్లంగి లలో పిడుగుల భీభత్సo

72பார்த்தது
కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధి తామ రాడ, చిల్లంగి గ్రామాలలో బుధవారం రాత్రి గాలులు, పిడుగులతో వాతావరణం. భయంకరంగా మారింది. రెండు గ్రామాలలోనో కొబ్బరి చెట్లపై రెండు పిడుగులు పడి మంటలు వువ్వేత్తున లేచాయి. దీంతో. ప్రజలు భయాందోలనలకు గురయ్యారు. ఇదురుగాలులా కారణంగా గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తమతమ ఇళ్ళకే పరిమితం అయ్యారు.

தொடர்புடைய செய்தி