ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

75பார்த்தது
పెదపూడి మండలం లో ముంపుకు గురైన ఏపీ త్రయం- కరకుదురు ఆయ కొట్టు పొలాలను, ఏలేరు డ్రైన్ ఉధృతిని బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏలేరుకు వరద నీరు రావడంతో పెదపూడి మండలంలో 2000 ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయన్నారు. పరిస్థితిని సిఎందృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాల ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி