పిఠాపురం ప్రజలకు ఏపీ సర్కార్ శుభవార్త

59பார்த்தது
పిఠాపురం ప్రజలకు ఏపీ సర్కార్ శుభవార్త
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ మార్గదర్శకాలు విడుదల చేశారు. పిఠాపురంలో ప్రధాన కార్యాలయం ఉంటుందని.. పనులు పర్యవేక్షించేలా సీనియర్ ఆర్డీవోను ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ- ప్రైవేట్- ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించి పథకాలు అమలు చేస్తారని ప్రస్తావించారు.

தொடர்புடைய செய்தி