నక్కపల్లి: సమస్యలు పరిష్కరించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారు?

68பார்த்தது
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని సీపీఎం అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు ప్రశ్నించారు. వైజాగ్ చెన్నై కారిడార్ శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నక్కపల్లిలో మీడియాతో మాట్లాడారు. నిర్వాసితులు ఎంతమందిని గుర్తించారు, వాళ్లకి ప్యాకేజ్ ఎలా ఇస్తారో స్పష్టత లేదన్నారు.

தொடர்புடைய செய்தி