కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టండి

69பார்த்தது
చీడికాడ మండలంలో కండివరం మాడుగుల మధ్యలో ఉన్న మోసూరు వారి కల్లాలు వద్ద భారీ వర్షాలకు విరిగిపోయి కొట్టుకొని పోయిన కల్వర్టు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ కల్వర్టు పోవడం వల్ల రెండు మండలాల ప్రజల రాకపోకలు నిలిచిపోతున్నాయని కాబట్టే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி