పెద్దేరు ద్వారా వరద నీరు విడుదల

73பார்த்தது
కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా సోమవారం ఉదయం 585 క్యూసెక్కుల నీరు మూడు గేట్లు ద్వారా విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం 137 మీటర్ల కాగా సోమవారం ఉదయానికి 136 మీటర్లకు చేరుకోవడంతో పాటు 20మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్ 585క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరింది. దీంతో అంతే మొత్తాన్ని మూడు గేట్లు ద్వారా విడుదల చేసి గేట్లు మూసి వేసినట్టు పెద్దేరు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி