అనకాపల్లి.. వేమగిరిలో వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డే

53பார்த்தது
అనకాపల్లి.. వేమగిరిలో వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డే
అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి వేమగిరిలో శనివారం వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ పరిశోధన కేంద్రం డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో 48 మంది స్త్రీలకు, పురుషులకు ఉచిత రొమ్ము పరీక్ష, గర్భసంచి పరీక్ష, నోటి పరీక్షలు చేశారు. ముందుగా డాక్టర్ నమిత పొగాకు ఉత్పత్తులుకు దూరంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி