ద్వారకా నగర్: అధికారం కోసం మోసాలు

72பார்த்தது
ద్వారకా నగర్: అధికారం కోసం మోసాలు
పాలకవర్గాలు అధికారం కోసం మోసాలు చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. శనివారం ద్వారకానగర్ అంబేద్కర్ భవన్ లో కులగణన-సామాజిక న్యాయం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉచిత పథకాల కోసం పాకులాడకుండా రాజ్యాధికారంలో న్యాయమైన వాటా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజల నోరు మూయించేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు

தொடர்புடைய செய்தி