పెదగంట్యాడ: సీఎం సహాయనిధి నుంచి రూ. 10 లక్షలు మంజూరు

78பார்த்தது
పెద్దగంట్యాడ మండలం ఆర్. హెచ్ కాలనీకి చెందిన తైనాల పైడి నాయుడు (క్రానిక్ లివర్ డిసీజ్) చికిత్స కోసం సీఎం సహాయనిది నుంచి రూ. 10 లక్షలు మంజూరు అయింది. ఈ మేరకు ఎల్వోసీని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బాధితుడి కుమారుడు అప్పారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎల్వోసీని ఆసుపత్రిలో సమర్పిస్తే వైద్యం ఉచితంగా చేస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி