పరవాడ: చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే

52பார்த்தது
పరవాడ టాగూర్ ఫార్మా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు తెలియజేయలేదని పరిశ్రమ ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி