చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి: కలెక్టర్

83பார்த்தது
పాడేరులో చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని అల్లూరి కలెక్టర్ ఏ. ఎస్. దినేష్ కుమార్ బుధవారం కోరారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మాదక వినియోగం, మహిళలు, పిల్లల అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడుతూ తోటి స్నేహితులు తప్పుడు మార్గంలో వెళితే హెచ్చరించాలని, ఈ వయసులో చెడు వ్యసనాలకు బానిసైతే భవిష్యత్ ఉండదన్నారు.

தொடர்புடைய செய்தி