అనుమతులు లేని మిషనరీ ట్రస్ట్ లు తక్షణమే మూసివేయాలి.*

62பார்த்தது
అనుమతులు లేని మిషనరీ ట్రస్ట్ లు తక్షణమే మూసివేయాలి.*
కోటవురాట్ల మండలం కైలాసపట్నంలో క్రిస్టియనిటీ ట్రస్ట్ అనాధశ్రమంలో విషహారం తిని 100ల మంది ఆసుపత్రి పాలైన ఘటన తెలుసుకుని బుధవారం పాడేరు జిల్లా ఆసుపత్రి లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు వెళ్లి విద్యార్థులకు పరామర్శించి ఎలా జరిగిందన్నా విషయం తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ విషహారం తిని గిరిజన విద్యార్థులు చనిపోవడం చాలా భాధకరమని విచారించారు.

தொடர்புடைய செய்தி