సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

83பார்த்தது
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్
మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్సైట్ ను పరిశీలించి.. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఐటిడి ఏ కార్యాలయంలో ఐటిడిఏ పి. ఓ వి. అభిషేక్ తో కలిసి మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారులనుండి 89 వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతీ రోజు అధికారులు ఉదయం సాయంత్రం పి. జి. ఆర్. ఎస్. వెబ్సైట్ ను సందర్శించి ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி