ఫ్రీ, పోస్ట్ మేట్రిక్ హాస్టల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలి

587பார்த்தது
ఫ్రీ, పోస్ట్ మేట్రిక్ హాస్టల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలి
గిరిజన విద్యార్ధిని, విధ్యార్ధులు మృత్యువాత పడుతున్నా ఐటీడీఏ అధికారులు, ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్ విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమ్మ ఒడి, నాడునేడు పేరుతో ఎంతో అభివృద్ది చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అమాయక గిరిజన విధ్యార్థిని, విద్యార్థులు మృత్యువాత బారిన పడుతుంటే ఐటీడీఏ, ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా భాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி