అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుత్తుల పుట్టు సంతబయలు జంక్షన్ నుండి పెదకోడాపల్లి రోడ్డుపై, రహదారి పక్కన షాపులు నిర్మించడం వలన వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు గుత్తుల పుట్టు సంతబయలులో డ్రైనేజిలు, కల్వర్డులు అక్రమంగా నిర్మించిన షెడ్లను వెంటనే స్పందించి తొలగించాలని కోరుతున్నారు.