విశాఖ: ఇళ్ల నిర్మాణాల్లో అలసత్వం వద్దు

52பார்த்தது
విశాఖ: ఇళ్ల నిర్మాణాల్లో అలసత్వం వద్దు
ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన ఇళ్ల నిర్మాణ పనుల్లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారుల‌ను విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ సమావేశ మందిరంలో ఇళ్ల నిర్మాణాల పురోగ‌తి, ఇసుక స‌ర‌ఫ‌రా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న తదిత‌ర అంశాల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

தொடர்புடைய செய்தி