రైల్వే స్టేషన్: డీఆర్ఎం ఇంటిలో రూ. 87. 60 లక్షల నగదు సీజ్

71பார்த்தது
రైల్వే స్టేషన్: డీఆర్ఎం ఇంటిలో రూ. 87. 60 లక్షల నగదు సీజ్
ముంబైలో వాల్తేరు రైల్వే డిఆర్ఎం అపార్ట్ మెంట్ లో రూ. 87. 60 లక్షల నగదును సీజ్ చేసినట్లు సిబిఐ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే 72 లక్షల రూపాయల విలువైన బంగారు నగలుతో పాటు విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ నుంచి డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ రూ. 25 లక్షలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி