విద్యార్ధినిల పోస్ట్ మేట్రిక్ హాస్టల్ తక్షణమే తెరవాలి.

56பார்த்தது
విద్యార్ధినిల పోస్ట్ మేట్రిక్ హాస్టల్ తక్షణమే తెరవాలి.
ముంచంగిపుట్టు మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొత్తగా నిర్మించిన మహిళపోస్ట్ మేట్రిక్ హాస్టల్ తక్షణమే తెరిచి విధ్యార్థినిలకు అప్పజెప్పాలని మంగళవారం అఖిల భారత విద్యార్ధిసమాఖ్య అల్లూరి జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్ ఆధ్వర్యంలో హాస్టల్ ముందు విధ్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ హాస్టల్ నిర్మాణం పూర్తిఅయ్యి సంవత్సరం దాటుతున్నా ఐటీడీఏ అధికారులు విధ్యార్థినిలకు అప్పజెప్పకుండా కాలయాపన చేస్తున్నారన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி