అరకులోయ మంగళవారం మహిళా డిగ్రీ కళాశాలలో సందర్శనలో భాగంగా విద్యార్థినులకు ఉద్దేశించి ఈ వాక్యాలు మంగళవారం చేశారు. ఈ సందర్శనలో భాగంగా కళాశాల విద్యార్థులు దింసా నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విద్యార్థినులతో మాట్లాడుతూ మన చదువు మనతోపాటు మన సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి అన్నారు.