నాణ్యమైన విద్య మెనూ ప్రకారం భోజనం అందించాలి

79பார்த்தது
నాణ్యమైన విద్య మెనూ ప్రకారం భోజనం అందించాలి
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు తప్పవని అరకు రేగం మత్యలింగం హెచ్చరించారు.శనివారం మధ్యాహ్నం అరకులోయ మండలం రవ్వలగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగాతనిఖీ చేశారు. వంట గదులు పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలో పరిశుభ్రత పాటించాలి పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி