అనంతగిరి మండలంలో గల లుంగపర్తి పంచాయతీ లుంగపర్తి గ్రామంలో జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు బడ్నయన. చంటిబాబు, ఆధ్వర్యంలోకేర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం శనివారం ఏర్పాటు చేయడం జరిగినది. ఉచిత వైద్యంలో భాగంగా వెయిటల్ చెకప్ పరీక్షలు నిర్వహించి మందులు ఉచిత పంపిణీ చేశారు.