అనంతగిరి: రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం

71பார்த்தது
అనంతగిరి: రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం
అనంతగిరి: లుంగపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ట్రైబల్ వెల్ఫేర్ ఎంపీపీఎస్, ఎంపీయుపిఎస్, జిపిఎస్, పాఠశాలలో ఉన్నా ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు ఆర్బిఎస్కే హెల్త్ క్లినిక్ కార్డులను మంగళవారం పిహెచ్సి వైద్యాధికారిణి మంజు భార్గవి పంపిణీ చేసారు. అమె మాట్లాడుతూ.. హెల్త్ క్లినిక్ కార్డులో జ్వరం, దగ్గు, గొంతు సంబంధిత వ్యాధులు, తరచుగా తలనొప్పి, రక్తపోటు, పచ్చ కామెర్లు వ్యాధి, మధుమేహం ఇతర వ్యాధులు ఉన్నా కార్డులో నమోదు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி