అనకాపల్లి: ఈ నెల 22న రైతాంగ ప్రాంతీయ సదస్సు

60பார்த்தது
అనకాపల్లి: ఈ నెల 22న రైతాంగ ప్రాంతీయ సదస్సు
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల అభివృద్ధికి నిధుల కేటాయింపు, జగజ్జీవన్ రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఆవశ్యకత కోరుతూ ఈ నెల 22 న అనకాపల్లి రోటరీ హాల్లో రైతాంగ ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. సుమారు 25 వేలు చెరువులు, 23 లక్షల ఎకరాల సాగుభూమి వుండాగా వాటిలో 8లక్షల ఎకరాలకు సాగునీరు ఖరీఫ్ సీజన్లో మాత్రమే అందుతుందన్నారు.

தொடர்புடைய செய்தி