రాజోలు: కనరాని జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజోలు ప్రధాన గ్రంథాలయ శాఖాలో మాత్రం వారోత్సవాలు నిర్వహించకపోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రంథాలయ అధికారి సెలవులో ఉండటంతో వారోత్సవాలు నిర్వహించడం లేదని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాజు అనే వ్యక్తి మంగళవారం చెప్పారు.

தொடர்புடைய செய்தி