రాజానగరం: ఫిషర్ మాన్ సొసైటీ ప్రెసిడెంట్ గా కొండేటి

కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన కొండేటి ధర్మరాజు ఫిషర్ మాన్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం రాజానగరం ఎమ్మెల్యే భక్తుల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల ధర్మరాజుకు శుభాకాంక్షలు చెప్పి సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி