కాకినాడ: పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు సరఫరా

కాకినాడ జిల్లాలో గోదావరి తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచి కెనాల్, ఏలేరు రిజర్వాయర్ వ్యవస్థల క్రింద 2024-25 రబీ సీజనులో ఫసలీ-1434 పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి తీర్మానించింది. బుధవారం కాకినాడలో కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో కాకినాడ జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధ్యక్షతన జరిగింది.

தொடர்புடைய செய்தி