అనపర్తి: అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో సోమవారం సిసి రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி