పాడేరు: మృతదేహాన్ని దొడ్డి దారిన తరలించడం తగదు

విశాఖ కేజీహెచ్ లో మృతి చెందిన గిరిజన విద్యార్థి మృతదేహాన్ని దొంగ దారిలో, దొడ్డి దారిన తరలించడం చాలా దారుణమని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ ఆరోపించారు. ఆదివారం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతదేహాన్ని పాడేరు నుంచి తీసుకురాకుండా, ఐటీడీఏ అధికారులు దొడ్డి దారిన తరలించడం తగదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు మృతి చెందుతున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி