బాధితులకు మోడల్ కాలనీ నిర్మించాలి

పాడేరు మండలం చట్రాపల్లి బాధితులకు ప్రభుత్వమే యుద్ధప్రాతిపదికన ప్రత్యేక మోడల్ హౌసింగ్ కాలనీ నిర్మించి ఇవ్వాలని సి. పి. ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి అప్పలనరస రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పాడేరు సి. పి. ఎం పార్టీ జిల్లా కార్యాలయం లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యుద్ద ప్రాతిపదికన బాధితులను ఆదుకుంటాం అంటున్నారే తప్ప స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி