అనకాపల్లి: ప్రత్యామ్నాయంగా ఇథనాల్ తయారీకి చర్యలు: ఎంపీ

మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల్లో ప్రత్యామ్నాయంగా ఇథనాల్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేశ్ తెలిపారు. అనకాపల్లిలో సోమవారం నిర్వహించిన కూటమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో జగన్ విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఐదు ప్రాజెక్టుల కోసం టెండర్లను పిలిచినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி